2లక్షల 91వేల 159 కోట్లతో Telangana Budget.. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన సర్కార్ |Oneindia Telugu

2024-07-25 45

Finance Minister Mallu Bhatti Vikramarka presented the Telangana Budget 2024-25 in the Assembly. Telangana budget was prepared with 2,91,159 crores. In the budget, Revanth Sarkar has given a lot of attention to the agriculture sector.
2024-25 తెలంగాణ ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేసింది.
#TelanganaBudget
#BhattiVikramarka
#RevanthReddy
#Telanganaassembly
#Telangana

~PR.350~CA.43~ED.234~HT.286~